స్పీల్‌బర్గ్... కోల్డ్ వార్ | Untitled Steven Spielberg Cold War movie films on Anchorage Street in DUMBO | Sakshi
Sakshi News home page

స్పీల్‌బర్గ్... కోల్డ్ వార్

Published Tue, Sep 16 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

స్పీల్‌బర్గ్... కోల్డ్ వార్

స్పీల్‌బర్గ్... కోల్డ్ వార్

హాలీవుడ్ మెగా డెరైక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ మరో కళాఖండానికి శ్రీకారం చుట్టాడు. న్యూయార్క్ మహానగరంలోని నివాస ప్రాంతం ‘డంబో’ (డౌన్ అండర్ ది మన్‌హటన్ బ్రిడ్జి ఓవర్‌పాస్) పరిణామక్రమాన్ని తెరకెక్కిస్తున్నాడు. కోల్డ్‌వార్ సమయంలో మన్‌హటన్ బ్రిడ్జికి సమీపంలోని ఈ ప్రాంతం నాటి స్థితిగతులను బిగ్‌స్క్రీన్‌పై చూపించబోతున్నాడు. టామ్ హ్యాంక్స్, ఆమి రియాన్, ఈవ్ హ్యూసన్‌డజ్ నటించే ఈ సినిమాకు ‘సెయింట్ జేమ్స్ ప్లేస్’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement