ఫైండింగ్ క్రోర్స్ | 'Finding Fanny', 'Creature 3D' fail to create magic at Box Office | Sakshi

ఫైండింగ్ క్రోర్స్

Published Tue, Sep 16 2014 1:59 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

ఫైండింగ్ క్రోర్స్ - Sakshi

ఫైండింగ్ క్రోర్స్

దీపికా పడుకొనే రీసెంట్ సినిమా ‘ఫైండింగ్ ఫ్యానీ’ అభిమానుల మనసులే కాదు... బాక్సాఫీసునూ కొల్లగొడుతోంది. వీకెండ్ రేస్‌లో ‘క్రీచర్’ త్రీడీని క్రాస్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది.

దీపికా పడుకొనే రీసెంట్ సినిమా ‘ఫైండింగ్ ఫ్యానీ’ అభిమానుల మనసులే కాదు... బాక్సాఫీసునూ కొల్లగొడుతోంది. వీకెండ్ రేస్‌లో ‘క్రీచర్’ త్రీడీని క్రాస్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. క్రీచర్ కంటే డబుల్ కలెక్షన్లు వసూలు చేసినట్టు సమాచారం. దీపికతో పాటు అర్జున్‌కపూర్, నజీరుద్దీన్‌షా, డింపుల్ కపాడియా తదితరులు నటించిన ఈ చిత్రం వారాంతానికి వచ్చిన వసూళ్లు రూ.20 కోట్లట. బిపాసాబసు, ఇమ్రాన్‌అబ్బాస్ నటించిన క్రీచర్ కలెక్షన్ కేవలం రూ.11 కోట్లు మాత్రమేనట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement