
ఆ గిఫ్ట్ చాలా ఖరీదు గురూ..!
అందాల తార త్రిష నిశ్చితార్థం ఈ నెల 23న వరుణ్ మణియన్‌తో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుణ్ 7 కోట్ల విలువైన రోల్స్ రాయస్ కారును త్రిషకు బహూకరిస్తారట! నిశ్చితార్థానికే ఏడు కోట్ల ఖరీదైన బహుమతి అంటే... ఇక పెళ్లికి ఏమిటో?