సరేనంది... కుదరదన్నాడు | Well ... they might miss | Sakshi
Sakshi News home page

సరేనంది... కుదరదన్నాడు

Published Thu, Jun 18 2015 11:35 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సరేనంది... కుదరదన్నాడు - Sakshi

సరేనంది... కుదరదన్నాడు

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లది మంచి జంట. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకే ఓ ప్రముఖ ఉత్పత్తుల కంపెనీ ఈ జంటను తమ ఉత్పత్తికి ప్రచారకర్తలుగా తీసుకోవాలనుకుంది. దీనికి కత్రినా ఒప్పుకున్నా, సల్మాన్ ‘నో’ చెప్పారట.
 
 ఇది మాత్రమే కాదు.. తన తాజా చిత్రం ‘భజరంగీ భాయ్‌జాన్’లో సల్మాన్‌కు జోడీగా కత్రినాను తీసుకుందామని దర్శకుడు కబీర్‌ఖాన్ అంటే, సల్మాన్ వద్దనేశారట. ఒకప్పుడు కత్రినాకి అవకాశాలు ఇప్పించడంతో పాటు, ఆమెను లవ్వాడిన సల్మాన్ ఇప్పుడిలా చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement