ఓ యువతి పోరాటం | woman fighting | Sakshi
Sakshi News home page

ఓ యువతి పోరాటం

Published Wed, Jan 6 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

ఓ యువతి పోరాటం

ఓ యువతి పోరాటం

సమాజంలో జరుగుతున్న అఘాయిత్యా లపై ఓ  సామాన్య యువతి ఎలాంటి పోరు చేసిందనే కథాంశంతో రూపొం దిన చిత్రం ‘అనగ నగా ఒక దుర్గ’. ప్రకాశ్ పురిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మించిన ఈ చిత్రంలో క్రాంతికుమార్, ప్రియాంకా నాయుడు నటిం చారు. సమకాలీన అంశానికి వాణిజ్యపంథా జోడించి చిత్రం తీసినట్లు దర్శకుడు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement