102 ఏళ్ల మహిళకు పేస్‌మేకర్ | 102 years old woman operation face maker | Sakshi
Sakshi News home page

102 ఏళ్ల మహిళకు పేస్‌మేకర్

Published Sat, Dec 6 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

102 years old woman operation face maker

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 102 ఏళ్ల మహిళకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. గుండెపోటుతో బాధపడుతున్న మాయాదేవి అనే వృద్ధురాలికి ఫోర్టిస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు పేస్‌పేకర్ అమర్చారు. పానిపట్‌కు చెందిన ఆమెకు కేవలం 20 నిమిషాల్లోపే ఈ సర్జరీ పూర్తి చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement