సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో ఇద్దరు | 2 names shortlisted for CBI director | Sakshi
Sakshi News home page

సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో ఇద్దరు

Published Tue, Dec 2 2014 8:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

2 names shortlisted for CBI director

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో ఇద్దరు నిలిచారు. ఈ పదవి కోసం పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఈ జాబితాను పరిశీలించిన కమిటీ.. కుదించిన జాబితాలో సీనియర్లు శరత్ కుమార్, అనిల్ సిన్హా పేర్లను చేర్చింది. వీరిద్దరిలో ఒకరిని సీబీఐ డెరెక్టర్గా నియమించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కమిటీ ఎంపిక చేయనుంది. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ రంజిత్ సిన్హా పదవీకాలం  ముగియడంతో కొత్త డెరెక్టర్ పేరును త్వరలోనే ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement