జమ్మూ కశ్మీర్‌లో భారీ వరదలు
Published Thu, Jul 20 2017 11:35 AM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM
- ఆరుగురి మృతి
జమ్మూ కశ్మీర్: రాష్ట్రంలోని దోడా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని తాంత్రి గ్రామంలో అకస్మాత్తుగా మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరిని పోలీసులు కాపాడారు. వరదల వల్ల పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement