ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ | 5 naxals killed in AOB encounter | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్

Published Mon, Jan 5 2015 9:50 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

5 naxals killed in AOB encounter

విశాఖ : ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చిత్రకొండ కటాఫ్ ఏరియాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాగా ఎదురు కాల్ప్లుల్లో ఆంద్రా గ్రేహౌండ్స్,  ఒడిశా ఎస్వోటీ పోలీసులు పాల్గొన్నారు. మరోవైపు విశాఖ మన్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ కాల్పుల్లో 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement