
ఢిల్లీ ఎన్నికల్లో ఏబీపీ..వీఐపీ ఎగ్జిట్ పోల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల గెలుపోటుములపై ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ను సోమవారం విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం..
- చాందినీ చౌక్: అలక్ లాంబా గెలుపు అనుమానమే (ఆప్)
- పత్పండ్గంజ్: వినోద్ బిన్నీ ఓటమి ఖాయం (బీజేపీ)
- న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ గెలుపు నల్లేరు మీద నడకే (ఆప్)
- జనక్పురి: జగదీశ్ముఖి అనుమానమే (బీజేపీ)
- బల్లియమాన్: హయాన్ యూసుఫ్ ఓటమి (కాంగ్రెస్)
- కృష్ణానగర్: పరువు దక్కించుకోనున్న కిరణ్ బేడీ (బీజేపీ)
- పటేల్ నగర్: కృష్ణతీరథ్ ఓటమి (బీజేపీ)
- ద్వారకా: మహాబల్ మిశ్రా ఓటమి (కాంగ్రెస్)
- సదర్ బజార్: సీఎం అభ్యర్థి అజయ్ మాకెన్ కు ఎదురుదెబ్బ (కాంగ్రెస్)
- షీలంపూర్: మతిన్ అహ్మద్ ఓటమి (కాంగ్రెస్)
- జంగ్ పుర: ఎంఎస్ ధీర్ ఓటమి (బీజేపీ)
- తిమార్పూర్: రజనీ అబ్బీ ఓటమి (బీజేపీ)
- మంగోల్: రాఖిబిడ్ల గెలుపు (ఆప్)
- గ్రేటర్ కైలాశ్: సౌరభ్ భరద్వాజ్ గెలుపు ఖాయం (ఆప్)