లక్నో: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలను రెండింటిని యూపీలో గుర్తుతెలియని దుండగులు శనివారం ధ్వంసం చేశారు. అలహాబాద్‌లోని త్రివేణిపురంలోని అంబేడ్కర్ విగ్రహం తల నరికిన దుండగులు సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని విగ్రహం చేయి విరగ్గొట్టారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment