'విమానాశ్రయంపై దాడి చేస్తాం' | Another ISIS Threat Scribbled at Mumbai Airport | Sakshi
Sakshi News home page

'విమానాశ్రయంపై దాడి చేస్తాం'

Published Fri, Jan 16 2015 10:53 AM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

'విమానాశ్రయంపై దాడి చేస్తాం' - Sakshi

'విమానాశ్రయంపై దాడి చేస్తాం'

ముంబై : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దాడులకు తెగబడతామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మరోసారి హెచ్చరించింది.  ముంబయిలోని ఛత్రపతి శివాజీ  విమానాశ్రయంపై దాడి చేస్తామని ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఈ మేరకు  ముంబయి ఎయిర్పోర్టులోని స్నానాల గదిలో ఈ లేఖలు కనిపించాయి. రిపబ్లిక్ డే రోజు దాడులు చేస్తామని ఐఎస్ఎస్ లేఖల్లో ఆ సంస్థ పేర్కొంది.

 

దాంతో అప్రమత్తమైన విమానాశ్రయంలో అధికారులు గట్టి  భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు ఈ సమాచారంపై కేంద్ర హోంశాఖ ...పోలీసు శాఖను ఎలర్ట్ చేసింది. ఈ నెల 10న దాడి చేస్తామని ...ఇదే తరహాలో ఏడో తేదీన వాష్ రూమ్ లో రాతలు కనిపించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement