పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేసి ఆర్మీ జవాన్లు! | Army Jawans destroyed Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేసి ఆర్మీ జవాన్లు!

Published Wed, Jan 14 2015 4:45 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

Army Jawans destroyed  Police Station

నాసిక్:  ఆర్మీ జవాన్లు ఆగ్రహంతో ఓ పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు. ఓ సైనికాధికారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆర్మీ జవాన్లు ఈ దుశ్ఛర్యకు పాల్పడ్డారు.

మహారాష్ట్రలోని నాసిక్లో ఈ ఘటన జరిగింది.  తమ అధికారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆర్మీ జవాన్లు బుధవారం నాసిక్ పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement