బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం సాయంత్రం సమావేశమైంది.
న్యూఢిల్లీ: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం సాయంత్రం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరయ్యారు. త్వరలో జరిగే జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరిపారు. ఈ రెండు రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.