భాయ్ రాకతో మేం బలపడతాం | BJP will get stronger under Amit Shah, says Narendra Modi | Sakshi
Sakshi News home page

భాయ్ రాకతో మేం బలపడతాం

Published Wed, Jul 9 2014 2:52 PM | Last Updated on Fri, Mar 29 2019 8:34 PM

భాయ్ రాకతో మేం బలపడతాం - Sakshi

భాయ్ రాకతో మేం బలపడతాం

బీజేపీ జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా ఎన్నిక కావడంతో పార్టీ మరింత తన ప్రభావాన్ని మరింతగా విస్తరిస్తుందని, రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 'అమిత్ భాయ్ ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ పయనాన్ని ప్రారంభించారు. నిరంతరం అలుపెరగని కృషి, నిబద్ధతతో తన సామర్థ్యాన్ని ఆయన అనేకసార్లు రుజువు చేసుకున్నారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో పార్టీ సరికొత్త ఎత్తులకు చేరుకున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి' అని మోటీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement