పార్లమెంటుకు బాంబు బూచి | Bomb Fear to Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంటుకు బాంబు బూచి

Published Wed, Jan 6 2016 2:26 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

Bomb Fear to Parliament

న్యూఢిల్లీ: అసలే జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారన్న ఇంటెలి జెన్స్ హెచ్చరికలతో.. అప్రమత్తంగా ఉన్న దేశరాజధాని పోలీసులను.. మంగళవారం ఓ ఫోన్‌కాల్ పరుగులు పెట్టించింది. పార్లమెంటు సమీపంలో బాంబు పెట్టినట్లు ఓ ఆకతాయి ఫోన్ కాల్ చేయటంతో ఢిల్లీలో పోలీసులు పరుగులు పెట్టారు. ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్‌నుంచి వచ్చిన ఈ కాల్‌ను విశ్లేషించిన పోలీసులు.. కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement