బస్సును తగులబెట్టిన నక్సల్స్‌ | bus catches fire in narayanapur | Sakshi
Sakshi News home page

బస్సును తగులబెట్టిన నక్సల్స్‌

Published Tue, May 30 2017 11:57 AM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

bus catches fire in narayanapur

ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బస్సును మావోయిస్టులు తగులబెట్టారు. అబూజ్‌మడ్‌-నారాయణపూర్‌ రహదారి నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement