కాంగ్రెస్కు మరో షాక్! | Captain Amarinder Singh, almost quit congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు మరో షాక్!

Published Mon, Jun 27 2016 11:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్కు మరో షాక్! - Sakshi

కాంగ్రెస్కు మరో షాక్!

పంజాబ్: కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత కెప్టెన్ అమరిందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విడిచిపెడుతున్నారు. ఆయన సొంతంగా ఒక పార్టీని స్థాపించబోతున్నారు. తన నిర్ణయాన్ని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి తెలియజేసినట్లు ఆయన తొలిసారి ప్రకటించారు.

ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆయన అకాళీదల్ ప్రభుత్వం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ వస్తున్న నేపథ్యంలో తనకు మరింత స్వేచ్ఛాయుతంగా నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందనే కారణంతో వెళ్లిపోతున్నట్లు ఆయన పరోక్షంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement