ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్ | Chhota Shakeel's henchman Abbas arrested | Sakshi
Sakshi News home page

ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్

Published Fri, Jan 1 2016 4:27 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM

ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్

ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అబ్బాస్ను ముంబై ఏఈసీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అబ్బాస్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా,  ఈ నెల 7 వరకు పోలీస్ కస్టడీకి ఆదేశించారు.

తీహార్ జైల్లో ఉన్న మరో మాఫియా డాన్ ఛోటా రాజన్ను జైల్లోనే చంపేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఛోటా షకీల్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అబ్బాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోనేసియా పోలీసులు ఛోటా రాజన్ను అరెస్ట్ చేసి భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement