సీఐసీగా ఆర్కే మాథుర్ నియామకం | CIC As the RK Mathur appointment | Sakshi
Sakshi News home page

సీఐసీగా ఆర్కే మాథుర్ నియామకం

Published Sat, Dec 19 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

సీఐసీగా ఆర్కే మాథుర్ నియామకం

సీఐసీగా ఆర్కే మాథుర్ నియామకం

న్యూఢిల్లీ: మాజీ రక్షణ శాఖ కమిషనర్ ఆర్కే మాథుర్ ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా నియమితులయ్యారు. ప్రస్తుతం కమిషనర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ శర్మ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో మాథుర్‌ను కేంద్రం నియమించింది. మాథూర్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. త్రిపుర కేడర్‌కు చెందిన 62 ఏళ్ల మాథూర్ 2013 మే 28 నుంచి రెండేళ్ల పాటు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement