పన్ను పరిధిపై కుదరని ఏకాభిప్రాయం | Consensus could not be reached on tax Circumference | Sakshi
Sakshi News home page

పన్ను పరిధిపై కుదరని ఏకాభిప్రాయం

Published Sat, Dec 3 2016 7:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

పన్ను పరిధిపై కుదరని ఏకాభిప్రాయం

పన్ను పరిధిపై కుదరని ఏకాభిప్రాయం

ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిరాశాజనకంగా ముగిసింది. పన్ను పరిధిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ్టి సమావేశంలో సీజీఎస్టీ, ఐజీఎస్టీ ముసాయిదాలపై చర్చ జరిగినట్లు అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో మరోసారి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement