‘థాయ్‌ గుహ’పై డిస్కవరీలో డాక్యుమెంటరీ | Documentary to air on Discovery Channel | Sakshi
Sakshi News home page

‘థాయ్‌ గుహ’పై డిస్కవరీలో డాక్యుమెంటరీ

Published Tue, Jul 17 2018 2:26 AM | Last Updated on Tue, Jul 17 2018 9:56 AM

Documentary to air on Discovery Channel - Sakshi

న్యూఢిల్లీ: వరదనీటితో నిండిన థాయిలాండ్‌ గుహ నుంచి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సాహసోపేతమైన ఘటనను డిస్కవరీ చానెల్‌ డాక్యుమెంటరీగా ప్రసారంచేయనుంది. 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ను కాపాడేందుకు అంతర్జాతీయ డైవింగ్‌ నిపుణుల బృందాలు చేసిన అవిశ్రాంత కృషిని ఆద్యంతం ఆసక్తికరంగా డాక్యుమెంటరీలో చూపనున్నారు. డిస్కవరీ చానెళ్లలో ఈ డాక్యుమెంటరీ గంటపాటు ఈనెల 20 (శుక్రవారం)న రాత్రి 9గంటలకు ప్రసారంకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement