సిక్కింలో స్వల్ప భూకంపం, తీవ్రత 4 గా నమోదు | Earthquake shakes parts of North East India | Sakshi
Sakshi News home page

సిక్కింలో స్వల్ప భూకంపం, తీవ్రత 4 గా నమోదు

Published Sat, Aug 15 2015 2:31 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

Earthquake shakes parts of North East India

న్యూఢిల్లీ : నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ముఖ్యంగా సిక్కిం కేంద్రంగా ఈ ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0 గా నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 36 కిలోమీటర్ల నాభ్యంతరంగా ఈ స్వల్ప ప్రకంపనలు నమోదైనట్లు  తెలుస్తోంది. ఎటువంటి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకూ అధికారిక ప్రకటనలు వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement