రాష్ట్రపతిని కలిసిన ఎన్నికల కమిషనర్లు | Election Commissioners Meets President Ramnath Kovind | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు

Published Sat, May 25 2019 4:56 PM | Last Updated on Sat, May 25 2019 5:02 PM

Election Commissioners Meets President Ramnath Kovind - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిశారు. 17వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల జాబితాను శనివారం రాష్ట్రపతికి అందజేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ 17వ లోక్‌సభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మరికొద్దిసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో నరేంద్ర మోదీని పార్లమెంటరీ పార్టీ నేత(ప్రధాని)గా ఎన్నుకోనున్నారు ఎంపీలు. అనంతరం నరేం‍ద్ర మోదీ రాష్ట్రపతిని కలిసి, తీర్మాన ప్రతిని అందజేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌.. నరేంద్ర మోదీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement