'పద్మవిభూషణ్‌'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ | Feeling deeply honoured for being awarded the Padma Vibhushan, says Rajini kanth | Sakshi
Sakshi News home page

'పద్మవిభూషణ్‌'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ

Published Mon, Jan 25 2016 8:00 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

'పద్మవిభూషణ్‌'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ

'పద్మవిభూషణ్‌'ను గౌరవంగా భావిస్తున్నా: రజనీ

చెన్నై: 'నాకు పద్మవిభూషణ్‌ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను' అంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ట్విట్‌ చేశారు. అభిమానులకు, స్నేహితులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement