నలుగురు జేడీయూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు | Four rebel JD(U) MLAs disqualified from Bihar Assembly | Sakshi
Sakshi News home page

నలుగురు జేడీయూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Published Sat, Nov 1 2014 3:50 PM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

Four rebel JD(U) MLAs disqualified from Bihar Assembly

పాట్నా: బీహార్లో అధికార పార్టీ జేడీయూ నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ నలుగురు విప్ను ఉల్లంఘించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను జేడీయూ వీరిపై స్పీకర్కు ఫిర్యాదు చేసింది.

బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి విచారించిన అనంతరం ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాగా స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టు తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement