‘గాంధీపై అశ్లీల కవిత్వం’ కేసులో తీర్పు వాయిదా | 'Gandhi pornography on the poetry of the' verdict in the case postponed | Sakshi
Sakshi News home page

‘గాంధీపై అశ్లీల కవిత్వం’ కేసులో తీర్పు వాయిదా

Published Fri, Apr 17 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

'Gandhi pornography on the poetry of the' verdict in the case postponed

న్యూఢిల్లీ: మహాత్మునిపై మరాఠీ కవి వసంత్ దత్తాత్రేయ గుర్జర్ రాసిన కవిత్వం అసభ్యకరంగా ఉందంటూ ఓ ఉద్యోగి వేసిన పిటిషన్‌పై తీర్పును గురువారం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 1984లో రాసిన ఈ కవితను 1994లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన పత్రికలో ప్రచురించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement