హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ కత్తర్ కాన్వాయ్ ఓ పాదాచారి ప్రాణాలను బలిగొంది.
హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ కత్తర్ కాన్వాయ్ ఓ పాదాచారి ప్రాణాలను బలిగొంది. కర్నాల్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి చండీగఢ్కు కాన్వాయ్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాన్వాయ్లో ఉన్న డ్రైవర్ మరో ఇద్దరు పోలీసులు గాయాలపాలవ్వగా తీవ్రగాయాలపాలైన పాదచారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.