తాజ్‌మహల్‌ ఓ అందమైన శ్మశానం | Haryana Minister Anil Vij Fuels Taj Mahal Controversy With 'Beautiful Graveyard' | Sakshi
Sakshi News home page

తాజ్‌మహల్‌ ఓ అందమైన శ్మశానం

Published Sat, Oct 21 2017 2:28 AM | Last Updated on Sat, Oct 21 2017 7:57 AM

Haryana Minister Anil Vij Fuels Taj Mahal Controversy With 'Beautiful Graveyard'

చండీగఢ్‌: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అని హరియాణా క్రీడల మంత్రి అనిల్‌ విజ్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. గతంలోనూ విజ్‌ తన వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు. భారత వారసత్వం, చరిత్రలో తాజ్‌మహల్‌ స్థానం ఏంటంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ ఇటీవల వ్యాఖ్యానించడంతో దుమారం మొదలైన సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement