కేన్సర్‌పై వైద్యులకు సరికొత్త కోర్సు | Health Ministry launches digital online oncology tutorial series | Sakshi
Sakshi News home page

కేన్సర్‌పై వైద్యులకు సరికొత్త కోర్సు

Published Fri, Jan 5 2018 4:31 AM | Last Updated on Fri, Jan 5 2018 4:31 AM

Health Ministry launches digital online oncology tutorial series - Sakshi

న్యూఢిల్లీ:   కేన్సర్లను వైద్యులు ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో అంకాలజీ ట్యుటోరియల్‌ సిరీస్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ  ప్రారంభించింది. టాటా మెమొరియల్‌ సెంటర్‌ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల సహకారంతో  దేశవ్యాప్తంగా అమలుచేయనున్నారు.  ఈ ఆన్‌లైన్‌ కోర్సులోని వీడియోలు  https://www.omnicuris.com/ academics/ advanced& clinical& oncology  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement