హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లాహౌల్–స్పితీ జిల్లాలో లాక్‌డౌన్ వల్ల మూతపడిన రోహ్‌తాంగ్ రోడ్డుపై రాకపోకలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ శనివారం నుంచి అనుమతించింది. దీంతో ఈ మార్గంపై వెళుతున్న ఇంధన ట్యాంకర్లు
కరోనా మహమ్మారి భారత్‌ను వణికిస్తోంది. లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా అమలు చేసినప్పటికీ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరికొన్ని మినహాయింపులతో లాక్‌డౌన్ 5.0ని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. మొదటి సారి దేశంలో లాక్‌డౌన్ ప్రకటించినప్పట్నుంచి ఇప్పటివరకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మే రెండో వారం నుంచి కొద్ది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తోంది. అయితే రికవరీ రేటు 47.4% ఉండడం, మరణాల సగటు రేటు 3 శాతం కూడా దాటక పోవడం ఎంతో ఊరటనిచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment