న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లష్కర్-ఇ- తోయిబా ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిఘా పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరోవైపు పాక్ సరిహద్దుల్లోనూ భద్రత పెంపుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 10 కంపెనీల బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దుల్లో మోహరించాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో అడుగడుగునా పోలీసులు మోహరించారు.
రిపబ్లిక్ డేకి దాడులకు లష్కరే వ్యూహం
Published Mon, Jan 19 2015 11:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement