ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి | ISRO chosen for Indira Gandhi prize for peace, disarmament | Sakshi
Sakshi News home page

ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

Published Thu, Nov 20 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతికి ఎంపికైంది. అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకొనేందుకు వీలుగా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కృషిచేస్తున్నందున ‘ఇస్రో’కు ఈ బహుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని అవార్డుల కమిటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రాజెక్టును విజయవంతం చేయడం ద్వారా ఇస్రో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని అందులో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement