కాంతిని, గాలిని ఉపయోగించుకుని తనంతట తానే రీచార్జ్ చేసుకునే సౌరవిద్యుత్ బ్యాటరీని తొలిసారిగా అమెరికా శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: కాంతిని, గాలిని ఉపయోగించుకుని తనంతట తానే రీచార్జ్ చేసుకునే సౌరవిద్యుత్ బ్యాటరీని తొలిసారిగా అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. బ్యాటరీని, సోలార్ సెల్‌ను కలిపి ఒకే హైబ్రిడ్ పరికరంలో అమర్చడం ద్వారా ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిని రూపొందించారు.