కోమాలో జశ్వంత్ | Jaswant in coma | Sakshi
Sakshi News home page

కోమాలో జశ్వంత్

Published Sat, Aug 9 2014 2:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కోమాలో జశ్వంత్ - Sakshi

కోమాలో జశ్వంత్

కోమాలో జశ్వంత్
 కాలుజారి పడటంతో తలకు తీవ్రగాయం
 న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కృత్రిమ శ్వాసను అందిస్తున్నారని రక్ష ణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జస్వంత్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement