కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌కు అస్వస్థత | Jaswant Singh hospitalized | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌కు అస్వస్థత

Aug 8 2014 9:49 AM | Updated on Mar 29 2019 9:24 PM

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు.

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం ఆయన తన నివాసంలో కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. జశ్వంత్ తలకు గాయం అయినట్లు తెలుస్తోంది.

 

కాగా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు... బీజేపీ అగ్రనేత అద్వానీ ఆర్‌ అండ్ ఆర్ ఆస్పత్రికి వెళ్లి జస్వంత్‌సింగ్‌ను పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జశ్వంత్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement