జియో కాల్స్ అన్ లిమిటెడ్ కాదా...? | jio not providing unlimited calls and data | Sakshi

జియో కాల్స్ అన్ లిమిటెడ్ కాదా...?

Published Mon, Feb 27 2017 8:15 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

జియో ఉచిత అపరిమిత కాల్స్ తో టెలికాం మార్కెట్ ను ఓ ఊపు ఊపింది.

ముంబై: జియో ఉచిత అపరిమిత కాల్స్ తో టెలికాం మార్కెట్ ను ఓ ఊపు ఊపింది. ఇటీవల  జియో ప్రైమ్ పేరుతో రూ99 లతో ఏడాది పాటు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు అంటూ ఓ ప్రకటన చేసింది. కాకపోతే అతి వాస్తవం కాదంటూ ఇంటర్నెట్ లో ఓవార్త హల్చల్ చేస్తోంది. జియో ప్రైమ్లో నెలకు కేవలం 1000 కాల్స్ మాత్రమే అందివ్వబోతున్నట్లు సమాచారం. అంటే రోజుకు 33నిమిషాలు మాత్రమే. రూ.149 నుంచి ఏ ప్లాన్ తీసుకున్నా నెలకు 1000 నిమిషాలు మాత్రమే మాట్లాకోవచ్చు.

జియో ప్రైమ్లో కేవలం రూ.10లకే 1జీబీ డేటా అందిస్తోంది. అంతే కాకుండా రూ.303తో నాన్ జియో ప్రైమ్ నెంబర్లకు 2.5జీబీ డేటా 30రోజుల కాల పరిమితి ఉంటుంది. 2.5జీబీ పరిమితి అనంతరం 1జీబీ డేటా రూ.121 కు లభిస్తుంది. నాన్ జియో ప్రైమ్ వినియోగ దారులకు రూ.303, 499,999 ప్లాన్లును అందుబాటులోకి తేనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement