ఇంట్లోకి దూసుకొచ్చిన ట్రక్కు, ఐదుగురి మృతి | Lucknow: 5 killed as truck rams into houses | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకొచ్చిన ట్రక్కు, ఐదుగురి మృతి

Published Wed, Jun 1 2016 6:08 PM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

Lucknow: 5 killed as truck rams into houses

లక్నో: ట్రక్కు రెండిళ్లలోంచి దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించిన ఘటన బుధవారం లక్నోలోని థకుర్ జంగ్ ప్రాంతంలో జరిగింది. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు.  అతివేగమే ప్రమాదానికి  కారణమని నిర్ధారించిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement