నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 31St May 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Sun, May 31 2020 6:17 AM | Last Updated on Sun, May 31 2020 6:24 AM

Major Events On 31St May 2020 - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 61.50 లక్షలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు
♦ ఇప్పటి వరకు 3.70 లక్షల మంది మృతి
♦ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న 27.29 లక్షల మంది.

భారత్‌లో మొత్తం1,73,763 కరోనా పాజిటివ్‌ కేసులు
♦ ఇప్పటి వరకు 82,370 మంది డిశ్చార్జ్‌ 4,971 మంది మృతి
♦ దేశంలో ప్రస్తుతం 86,422 యాక్టివ్‌ కేసులు

తెలంగాణలో మొత్తం 2,499 కరోనా పాజిటివ్‌ కేసులు
♦ ఇప్పటి వరకు మొత్తం 77 కరోనా మరణాలు
♦ యాక్టివ్‌ కేసులు 1,010 డిశ్చార్జ్‌ 1,412

ఏపీ: గత 24 గంటల్లో 9,504 మందికి పరీక్షలు, 70 పాజిటివ్‌
♦ ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 2,092 మంది డిశ్చార్జ్‌
♦ ఏపీలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 792

నేడు, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement