‘మోదీ జీవిత చరిత్ర’ విడుదల వాయిదా | Narendra Modi Biography Book Release Postponed In Delhi | Sakshi
Sakshi News home page

‘మోదీ జీవిత చరిత్ర’ విడుదల వాయిదా

Published Sat, Mar 28 2020 6:57 AM | Last Updated on Sat, Mar 28 2020 6:57 AM

Narendra Modi Biography Book Release Postponed In Delhi - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత చరిత్ర ‘నరేంద్ర మోదీ హార్బింగర్‌ ఆఫ్‌ ప్రాస్పరెటీ అండ్‌ అపోస్టల్‌ ఆఫ్‌ వరల్డ్‌ పీస్‌’ పుస్తకం విడుదల వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడినట్లు పుస్తక రచయితల్లో ఒకరైన డాక్టర్‌ అదీశ్‌ సి.అగ్రావాలా తెలిపారు. ప్రత్యేకమైన సైజు, జపనీస్‌ కాగితంపై ముద్రించిన ఈ పుస్తకాన్ని ముందుగా ఇంగ్లిషులో ముద్రించారు. ఆ తరువాత అరబిక్, డచ్, ఫ్రెంచ్‌లతోపాటు, పది భారతీయ భాషల్లోకి అనువదించినట్లు రచయిత డాక్టర్‌ అదీశ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement