హెరాల్డ్ కేసులో సుప్రీంకు సోనియా, రాహుల్ | National Herald case: Sonia, Rahul Gandhi move SC challenging Delhi HC order | Sakshi
Sakshi News home page

హెరాల్డ్ కేసులో సుప్రీంకు సోనియా, రాహుల్

Published Fri, Feb 5 2016 3:16 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

National Herald case: Sonia, Rahul Gandhi move SC challenging Delhi HC order

 న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తమపై విచారణ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారితో పాటు ఆ కేసులో నిందితులుగా ఉన్న శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబే కోర్టులో పిటిషన్ వేశారు.

ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయాలంటూ సోనియా, రాహుల్ చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. 20న ఆ కేసు మళ్లీ విచారణకు రానున్న నేపథ్యంలో సోనియా, రాహుల్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement