జన్మదిన వేడుకలకు నవీన్ పట్నాయక్ దూరం | Naveen Patnaik not to celebrate birthday due to Hudhud cyclone | Sakshi
Sakshi News home page

జన్మదిన వేడుకలకు నవీన్ పట్నాయక్ దూరం

Published Tue, Oct 14 2014 8:42 PM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

జన్మదిన వేడుకలకు నవీన్ పట్నాయక్ దూరం

జన్మదిన వేడుకలకు నవీన్ పట్నాయక్ దూరం

భువనేశ్వర్: హుదూద్ తుఫాన్ కారణంగా వేలాదిమంది నిరాశ్రయులైన కారణంగా తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్ణయించుకున్నారు. తుఫాన్ తాకిడికి గురైన ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
అక్టోబర్ 16 తేదిన నవీన్ పట్నాయక్ 68 ఏట అడుగుపెట్టనున్నారు. తుఫాన్ కారణంగా ఎంతోమంది నష్టపోయారని.. అందుకే ఈసారి జన్మదిన వేడుకలకు ముఖ్యమంత్రి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని సీఎంవో ఓ ప్రకటన జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement