బడ్జెట్ నూతనంగా ఉండాలి: మోదీ | Next budget should be full of new ideas, narendra modi | Sakshi

బడ్జెట్ నూతనంగా ఉండాలి: మోదీ

Nov 1 2014 9:40 PM | Updated on Mar 29 2019 9:24 PM

వచ్చే ఏడాది బడ్జెట్ కొత్త ఆలోచనలతో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ:వచ్చే ఏడాది బడ్జెట్ కొత్త ఆలోచనలతో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. లక్ష్యాలను సాధించే రీతిలో కొత్త బడ్జెట్ ఉండాలన్నారు. ఇందుకు అందరూ సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు మోదీ ఆదేశాలు జారీ చేశారు.

 

తాము కొత్తగా ప్రవేశపెట్టే బడ్జెట్ లో పెట్టుబడులు పరిమితికి లోబడే ఉన్నా.. దానికి ఆధారిత ఫలితం వచ్చేదిగా  ఉండాలనేది తమ ధ్యేయంగా పనిచేయాలని మోదీ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement