ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు: మమతా | No objection on NIA investigation, Mamata Benerjee | Sakshi
Sakshi News home page

ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు: మమతా

Published Fri, Oct 17 2014 8:21 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు: మమతా - Sakshi

ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు: మమతా

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తుపై అభ్యంతరం లేదు, కాకపోతే నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రాలను కేంద్ర సంప్రదించాలని ఆమె సూచించారు. 
 
రాష్ట్రాలను సంప్రదించుకుండా కేంద్రం ఏకపక్షంగా దర్యాప్తు చేపడితే లాభముండదని మమతా అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement