ఇప్పటి వరకు 24 వేలమంది వెళ్లారు | Over 24,000 pilgrims pay obeisance at Amarnath shrine | Sakshi
Sakshi News home page

ఇప్పటి వరకు 24 వేలమంది వెళ్లారు

Published Mon, Jul 4 2016 4:11 PM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

Over 24,000 pilgrims pay obeisance at Amarnath shrine

జమ్ము: హిందువుల పవిత్ర  స్థలం అమర్ నాథ్ కు ప్రారంభమైన యాత్ర మూడో రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మంచులింగాన్ని  24 వేల మంది దర్శించుకున్నారు. యాత్రలో భాగంగా నాల్గవ బృందాన్ని  (1,842 మందిని) ఈ రోజు ఉదయం అనుమతించారు. నిన్న ఆదివారం ఒక్కరోజే 15 వేల మంది దర్శించుకున్నారు.   యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 24 వేల మంది భక్తుల మంచులింగాన్ని దర్శించుకున్నారని శ్రీ అమర్ నాథ్ శ్రైన్ బోర్డు(ఎస్ఏఎస్బీ) తెలిపింది. జులై 2 నుంచి ప్రారంభమైన యాత్ర ఆగస్టు 17 వరకు 48 రోజులు సాగనుంది. పటిష్ఠ భద్రత మధ్య అమర్ నాథ్ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement