సంగీత వాయిద్యాలకు పని చెప్పిన మోదీ | PM Modi Mawphlang village, Meghalaya; interacts with locals, plays their music instruments | Sakshi
Sakshi News home page

సంగీత వాయిద్యాలకు పని చెప్పిన మోదీ

Published Sat, May 28 2016 9:29 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

సంగీత వాయిద్యాలకు పని చెప్పిన మోదీ - Sakshi

సంగీత వాయిద్యాలకు పని చెప్పిన మోదీ

షిల్లాంగ్: మేఘాలయలో స్థానికులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ శనివారం సందడి చేశారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని మాఫ్లాంగ్ గ్రామం చేరుకున్న మోదీ అక్కడి స్థానికులతో కలిసి వారి సమస్యలపై చర్చించారు. అనంతరం సంస్కృతిక కార్యక్రమాల్లో స్థానికులతో కలిసి పాల్గొన్నారు. దీనిలో భాగంగా వారితో కలిసి సంప్రదాయక నృత్యం చేశారు.  వారి సంగీత వాయిద్యాలను కూడా వాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement