పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్ప్రెస్ | Poorva Express derails, no injury | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్ప్రెస్

Published Sun, Dec 14 2014 12:13 PM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్ప్రెస్

పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్ప్రెస్

కొల్కత్తా:  హౌరా - న్యూఢిల్లీ పూర్వ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం పట్టాలు తప్పింది. హౌరా నుంచి బయలుదేరిన కొద్ది సేపట్టికే లిలూహ స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 9 బోగిలు పట్టాలు తప్పాయి. అయితే ప్రయాణికులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను మరో మార్గంలో మళ్లీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement