ఐఆర్‌సీటీసీలో టికెట్ బుకింగ్ ఇక ఈజీ! | Railways to launch next generation e-ticketing system on Wednesday | Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీలో టికెట్ బుకింగ్ ఇక ఈజీ!

Published Wed, Aug 13 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

Railways to launch next generation e-ticketing system on Wednesday

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ ద్వారా రైళ్ల టికెట్లను బుక్ చేయడంలో ఎదురవుతున్న కష్టాలకు ముగింపు పలుకుతూ.. కొత్త తరం ‘ఈ టికెటింగ్’ వ్యవస్థను రైల్వే శాఖ ప్రారంభిస్తోంది. పూర్తిగా ఆధునీకరించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను రైల్వే మంత్రి సదానంద గౌడ బుధవారం ప్రారంభించనున్నారు. ఆ వెబ్‌సైట్‌లో ఆధునీకరణ తరువాత టికెట్ బుకింగ్ సామర్థ్యం నిమిషానికి ప్రస్తుతం ఉన్న 2000 టికెట్ల నుంచి 7200 టికెట్లకు పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement