నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ గా రాజీవ్‌ కుమార్‌ | Rajiv Kumar takes charge as Niti Aayog vice-chairman | Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ గా రాజీవ్‌ కుమార్‌

Published Fri, Sep 1 2017 1:54 PM | Last Updated on Tue, Sep 12 2017 1:34 AM

నీతి ఆయోగ్‌’ వైస్‌ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు.

ఢిల్లీ: ‘నీతి ఆయోగ్‌’  వైస్‌ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. అరవింద్‌ పనగడియా విధుల నుంచి వైదొలగడంతో రాజీవ్‌ ఆ బాధ్యతలు తీసుకున్నారు. అగస్టు 1న నీతి ఆయోగ్‌ వైస్‌ చెర్మెన్‌గా అరవింద్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement