రాజ్నాథ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు | Rajnath Singh admitted to Gurgaon hospital | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Published Sat, Mar 7 2015 1:05 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

రాజ్నాథ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

రాజ్నాథ్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

గుర్గావ్: కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనను గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో రాజ్నాథ్ను బాధపడుతున్నట్టు ఓ వైద్యుడు తెలిపారు.  ఐసీయూలో ఉంచి వైద్యుల బృందం చికిత్స చేస్తోంది. కాగా రాజ్నాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించేందుకు  వైద్యులు నిరాకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement